collection

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, కూడినది, సంగ్రహము, అనగా a collection of people గుంపు.

  • of wealth ధనము.
  • of money చందారూకలు of revenue వసూలు, వసూలు రూకలు.
  • of verse శతకము, చాటు శ్లోకములు.
  • or volume గ్రంథము.
  • there was a collection of blood నెత్తురు కట్టినది, బొప్పికట్టినది.
  • there was a large collection of water.
  • అక్కడ నీళ్ళ వెల్లువ వుండినది.
  • there was a collection of dirt అక్కడ నిండా మురికి చేరి వుండినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=collection&oldid=926703" నుండి వెలికితీశారు