compactness

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, గట్టి, దృఢత, సాంద్రత, నిబిడత, యిమిడిక, కుదిరిక.

  • from the compactness of the earth in this place యిక్కడ నేలచట్టు వలె వుండేటందు వల్ల.
  • from the compactness of these goods యీ సరుకులు యిమిడికగా వుండేటందువల్ల.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=compactness&oldid=926861" నుండి వెలికితీశారు