companion

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, చెలికాడు, కూడా వుండేవాడు, సహవాసగాడు, చెలికత్తె.

  • he and his companions వాడున్ను వాడి చెలికాండ్లున్ను.
  • she and her companions అదిన్ని దాని చెలికత్తెలున్ను.
  • he had no companions వాడు వొంటిగా వున్నాడు, సహాయము లేకుండా వున్నాడు.
  • your brother and I were companions in the road నీ తమ్ముడున్ను నేనున్ను దోవలోకూడ డాస్తిమి.
  • he came there with a female companion అక్కడికి వక ఆడదాన్ని వెంటబెట్టుకొని వచ్చినాడు.
  • where is the companion to this earring? దీని జతపోగెక్కడ, రెండో పోగెక్కడ? these shoes are not companions యీ జోళ్లు జతగా వుండలేదు.
  • where is the companion to this picture యీ పటానికి జతగా వుండేపటము యెక్కడ.
  • small book సంగ్రహమైన గ్రంధము.
  • the companion on board ship చిన్న నిచ్చెన.


మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=companion&oldid=457117" నుండి వెలికితీశారు