composed

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, made or formed చేసిన, కల్పించిన, రచించిన, కూర్చి న.

  • thisbook is composed of paper and leather యీ పుస్తకము కాకితముతో నున్ను తోలుతో నున్నుచేయబడి వున్నది.
  • cloth is composed of cotton గుడ్డ పత్తితో చేయబడుతున్నది.
  • composed ofgems రత్నమయమైన.
  • composed of grass తృణమయమైన.
  • or calmed ఉపశమించిన, శాంతమైన.
  • a composed heart నెమ్మది, శాంతమైన హృదయము.
  • he mediated with a composed heart నెమ్మదిగా ఆలోచించినాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=composed&oldid=442503" నుండి వెలికితీశారు