conclusion

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, or end ముగింపు, సమాప్తి.

  • when it came to a conclusion ముగిసినప్పుడు, తీరినప్పుడు.
  • or determination తీర్పు, తేరుగడ, పరిష్కారము, తేలిన అభిప్రాయము సిద్ధాంతము.
  • or infnerence ఊహ, అనుమానము.
  • in conclusion తుదను, చివర, కడాపట.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=conclusion&oldid=427626" నుండి వెలికితీశారు