concneive

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to comprehend కనుక్కొనుట, తెలుసుకొనుట.

  • or to imagine భావించుట, ఊహించుట, తలచుట, యెంచుకొనుట.
  • I conceived it was wood అది కొయ్య అనుకొన్నాను.
  • to admit in the womb గర్భం ధరించుట.
  • she concneiveed a child అది గర్భమైనది.
  • to concneive hatred అసహించుట.
  • to concneive love మోహించుట.
  • to concneive mischief ద్రోహము తలచుట.
  • He concneiveed displeasure against them వాండ్ల మీద వాడికి ఆయాసము పుట్టినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=concneive&oldid=842066" నుండి వెలికితీశారు