consciousness

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, యెరుక, తెలివి, వివేకము.

  • a corpse is without consciousness పీనుగను యేమి చేసినా దానికి తెలియదు.
  • after the loss consciousness of తెలివి తప్పిన తరువాత, ప్రజ్ఞ తప్పిన తరువాత.
  • this showed his consciousness of guilt యిందువల్ల వాడి తప్పు వాడి మనస్సుకే తెలుసునని అగుపడుతున్నది.
  • this shows his consciousness of innocence యిందువల్ల నిరపరాధి అని తన మనస్సుకే తెలుసునని అగుపడుతున్నది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=consciousness&oldid=442758" నుండి వెలికితీశారు