consecrate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, సమర్పించుట, సమర్పణ చేసుట, వినియోగపరచుట, ప్రతిష్ఠ చేసుట, స్థాపించుట.

  • he consecrated the rice or the bread ఆరగింపు చేసినాడు, నైవేద్యము చేసినాడు.
  • they consecrated the temple to the god దేవాలయ ప్రతిష్ఠ చేసినారు.
  • The bishop consecrated the ground or the church ఆ నేలను గాని లేక ఆ గుడిని గాని దేవుడి కని నియమించినాడు.
  • she consecrated this garland to the god ఆ దండను దేవుడికి సమర్పించినది.
  • they usually consecrate the first calf to the god మొదటి దూడను దేవుడికి విడుస్తారు.
  • he consecrated himself to the business వాడికి అదే పని అయిపోయినది.
  • he consecrated every morning to prayer ప్రతి దినమున్ను ప్రాతః కాలమును దేవుని ప్రార్థనలోనే వినియోగపరుస్తాడు.
  • she consecrates all her time to her child దానికి యేవేళ బిడ్డతోనే పని.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=consecrate&oldid=927177" నుండి వెలికితీశారు