contemplate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to view or behold చూచుట, యోచించుట, ఆలోచించుట,తలచుట.

  • he contemplated his children with pleasure బిడ్డలను కండ్లచల్లగా చూచినాడు.
  • when he contemplated this deed వాడు యీ కార్యమును గురించి యోచించినప్పుడు.
  • I at thattime contemplated going to Calcutta నేను అప్పట్లో కలకత్తాకు పోవలెనని యోచిస్తూ వుంటిని.
  • do you contemplate going there అక్కడికి పోవలెనని యోచనా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=contemplate&oldid=927278" నుండి వెలికితీశారు