conundrum

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, వ్యంగ్యము, ప్రశ్న, శ్లేష, విడి కథ, విపరీతార్థమయ్యే వాక్యము,విరోధాభాసాలంకారము యేలాగంటే విచారదృక్ చార దృగప్యవర్తత, వొకడు చార దృక్కుగానున్ను విచార దృక్కుగానున్ను వుండడము విరోధము, విచార శబ్దానకు విమర్శ అనే అర్ధముచేస్తే విరోధాభాసము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=conundrum&oldid=442948" నుండి వెలికితీశారు