convenient

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, అనుకూలమైన, అనువైన, ఉచితమైన, యుక్తమైన, వైపుగా వుండే,వసతిగా వుండే.

  • If it is convenient for you to do this దీన్ని చేయడమునకు నీకుఅనుకూలముగా వుంటే.
  • it is not convenient for him to come వాడు రావడానకు సరిపడలేదు.
  • this is not convenient ( seemly ) యిది వొప్పుడు, కూడదు, అనుకూలము కాదు, పనికిరాదు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. 1.0 1.1 చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=convenient&oldid=635329" నుండి వెలికితీశారు