cool

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, చల్లారుట, ఆరుట, చల్లబడుట.

  • after the fire cooled a littleనిప్పు కొంచెము చల్లారిన తరువాత.
  • before the milk cooled పాలారక మునుపు.

క్రియ, విశేషణం, చల్లార్చుట, ఆరబెట్టుట, చల్లారబెట్టు, శాంతింపచేయుట.

  • he cooled the water with salt petre ఆ నీళ్లు జిల్లుమని వుండడానకు పెట్లుప్పు నీళ్ళలో నీళ్ళబుడ్డిని పెట్టి ఆ నీళ్ళను జిల్లుమని వుండేటట్టు చేసినాడు.
  • he cooled the water in the air ఆ నీళ్ళను బయట గాలిలో పెట్టి జిల్లుమని వుండేటట్టు చేసినాడు.
  • this defeat cooled his courage యీ అపజయము వల్ల వాడి ధైర్యము అణిగినది, యీ అపజయము వల్ల వాడికి భయము పుట్టినది.

విశేషణం, నిబ్బరమైన, చల్లని.

  • cool water చన్నీళ్లు.
  • a cool breeze చల్లగాలి, పయరగాలి.
  • it is pleasant to walk in the cool of the evening సాయంకాలము చల్లటి పూటనడవడము హాయిగా వుంటున్నది.
  • he gave a cool refusal నిబ్బరముగా వొప్పుకొన్నాడు.
  • he wrote a cool letter విరసముగా వొక జాబు వ్రాసినాడు, కట్టె విరిచినట్టు వొక జాబువ్రాసినాడు.
  • he gave them a cool reception వచ్చిన వాండ్లను సరసముగా గైకొనలేదు.
  • these brothers are cool to each other యీ అన్నదమ్ములు ఒకరికొకరు సరిపడకవున్నారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cool&oldid=927430" నుండి వెలికితీశారు