cow

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, బెదిరించుట, అదలించుట. నామవాచకం, s, ఆవు, గోవు.

మనం పీల్చే గాలిలో 20%ఆక్షిజన్ ఉంటుంది తీసుకున్న 20 శాతం లో నాలుగు లేదా అయిదు శాతం మాత్రమే శరీరం ఉపయోగించుకుంటుంది మిగిలిన 15,16 శాతం బయటకు మిగిలిన వాయువులతో శరీరం విసర్జిస్తుంది. ఆవు గేదె ఇతర ఏ జంతువు అయినా ఇదే జరుగుతుంది కానీ ప్రత్యేకించి ఆవు మాత్రమే ఆక్సిజన్ ను పీల్చుకొని ఆక్సిజన్ను వదలడం జరగదు[<small>మార్చు</small>]

ప్రాణికైన ఊపిరి సంబంధమైన ప్రక్రియ ఇలానే ఉంటుంది

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
  • ఆవు వలన లాభాలు*..
  • అమెరికా లో ఆవుపై 4 రకాల పేటెంట్ హక్కులు తీసుకొని పరిశోధనలు చేస్తున్నారు...
  • ఆవు మూత్రం తో చాలా వ్యాధులు నయం చేయొచ్చు
  • రీసెంట్ గా క్యాన్సర్ కు కూడా ఆవు మూత్రం తో నయం అవుతుందని కనుక్కున్నారు..నిరూపణ కూడా అయింది..
  • ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలే ఏకైక జంతువు గోవు
  • ఆవు పొరపాటున విషం తిన్నా దాని పాల పొదుగులోకి పోకుండా దాని నిర్మాణం ఉంది...
  • ఆవు పాలని చంటి పిల్లలకి కూడా పట్టించవచ్చు
  • ఆవు పేడతో కళ్ళాపి చల్లితే బయటఉన్న క్రిమి,కీటకాలు , వ్యాధికలిగించే క్రిములు ఇంట్లోకి రావు
  • కొత్త ఇంట్లోకి ఆవును తీసుకొస్తారు అలా చేయడం వల్ల దుష్టశక్తులు ఏవైనా ఉంటే అస్థలం లో నుండి వెళ్లిపోతాయి...
  • ఆవు పాలు అంమృతం తో సమానం
  • పూర్వకాలంలో ఎంతటి పేదవాళ్ళ ఇంటికి వెళ్లి తాగడానికి నీళ్లు అడిగినా వాళ్ళు మఙ్గిగ ఇచ్చేవాళ్లట అంటే అప్పట్లో ప్రతీ ఒక్కరూ గోవుపై ఆధారపడి బ్రతికేవాళ్ళు....
  • ఆవుని చంపటం మహా పాపం
  • ఆవులు ఎంత ఉంటే ప్రకృతి అంత బాగుంటుంది...
  • ఇంకా చాలా ఉపయోగాలున్నాయి ,ముందు ముందు అవికూడా బయటపడతాయి

జై హింద్...భారత్ మాతాకీ జై....

"https://te.wiktionary.org/w/index.php?title=cow&oldid=965595" నుండి వెలికితీశారు