creation

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, సృష్టి, నిర్మాణము.

  • or world ప్రపంచము.
  • the wonders of creation ప్రపంచము లోని వింత లు.
  • there are no ghosts but of your own creation దయ్యము లని నీవు యెంచుకోవడమే గాని వేరే దయ్యములు లేవు.
  • some years after his creation as a Nabob నబాబు అనే ఆఖ్య వాడికి వచ్చిన కొన్ని యేండ్లకు.
  • the animate and inanimate creation చరాచరములు.
  • any thing produced కల్పన.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=creation&oldid=457471" నుండి వెలికితీశారు