criminal

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, నేరము గల, దోషయుక్తమైన, పాపమైన, చెడ్డ.

  • they consider this criminal దీన్ని పాపమంటారు.
  • a criminal suit మేజస్త్రీటు వ్యాజ్యము.
  • a criminal court దొంగలను విచారణచేసే కోర్టు.
  • the criminal judge or, the Sessions Judge నేరస్తులను విచారించే న్యాయాధిపతి.
  • criminal connection వ్యభిచారము, రంకు.

నామవాచకం, s, నేరస్తుడు, పాపి, ద్రోహి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=criminal&oldid=443503" నుండి వెలికితీశారు