delta

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, ( the name of the letter x i.e.D in Greek ) ortriangle. In a river:-

  • నది యొక్క రెండు పాయలకున్ను సముద్రమునకున్ను మధ్య వుండే భూమి, అనగా ఒక నది రెండు పాయలై సముద్రములో పోయి పడగా వీటి మధ్య మూడు మూలల గూటి వలె వుండే భూమి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=delta&oldid=467001" నుండి వెలికితీశారు