deter
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
క్రియ, విశేషణం, భయపెట్టుట.
- this deterred him యిందుచేత వాడుభయపడ్డాడు.
- I wished to buy the horse but the price deterred meఆ గుర్రాన్ని కొనుక్కోవలెనని వుంటిని గాని దాని వెలచూస్తేభయమైనది.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).