diet

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, నామవాచకం, పథ్యము, భోజనము చేయుట .

  • he diets poorlyవాడు బాగా భోజనము చేసేదిలేదు.

క్రియ, విశేషణం, పథ్యముచెప్పుట. To Diet, v. n.

  • పథ్యము చేయుట, భోజనము చేయుట.
  • he diets poorlyవాడుబాగా భోజనము చేసేదిలేదు.

నామవాచకం, s, పథ్యము, భోజనము, అశనము, ఆహారము.

  • a vegetablediet శాకఅశనము, కాయగూరపథ్యము.
  • he is on diet or invalid వాడు పధ్యముగావున్నాడు, అశక్తుడుగా వున్నాడు.
  • diet drink కషాయము.
  • a fishమత్స్యమాంసము .
  • or supreme Council ఆలోచన సభ,యిదిGerman దేశపుమర్యాద.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=diet&oldid=471492" నుండి వెలికితీశారు