discipline

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, శిక్షించుట, ఉపదేశించుట, నేర్పుట.

  • welldiscipline troops బాగా చెయి తీరిన దండు.

నామవాచకం, s, శిక్ష, ఉపదేశము, నేర్పడము.

  • spiritual discipline వ్రతాలనుఆచరించడము.
  • Or whip చప్పుకు, చబుకు, కొరడా.

క్రియ, విశేషణం, line 2.

  • read well disciplined.

నామవాచకం, s, (add,) medical discipline పథ్యము.

  • the discipline he was subjected to reduced him much అంత కటిక పథ్యమువల్ల వాడు నిండా కృశించినాడు. line 3.dele చప్పుకు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=discipline&oldid=498222" నుండి వెలికితీశారు