disemboidied

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, శరీరమును విడిచిన, ముక్తదేహియైన.

  • adisemboidied sporitముక్తదేహియైన, ఆత్మ , అశరీరి, ప్రేతము.
  • the government ordred the regiment to be disemboidied ఆ రిజిమెంటును యెత్తివేయమనిగవర్నమెంటువారు వుత్తరువు చేసినారు.
  • the army was disemboidied ఆ దండునుయెత్తివేసినారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=disemboidied&oldid=851314" నుండి వెలికితీశారు