disjointed

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, బెడిసిన, కీలుతప్పిన, తొలిగిన.

  • hisfinger was disjointed వాడి వేలికీలు తొలిగినది.
  • disjointed or deliriouswords అసంబంధమైన మాటలు పొందికలేని మాటలు.
  • disjointed textsor fragments of a poem వొక కావ్యములో గచ్ఛత్తుగాయెత్తి వ్రాసిన శ్లోకాలు.
  • disjointed fragements of the vedasఖిలఋక్కులు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=disjointed&oldid=472909" నుండి వెలికితీశారు