disposition

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, order వరస, క్రమము .

  • he made a new disposition of the armyదండును మరి వొక రీతిగా నిలిపినాడు, నవీన వ్యూహము పన్నినాడు.
  • temper స్వభావము, గుణము.
  • natural disposition స్వభావము, ప్రకృతి.
  • a man of good disposition సద్బుద్దిగలవాడు.
  • a man of evil disposition దుర్బుద్ది గలవాడు.
  • inclination, యిచ్ఛ, మనసు.
  • this cloth shews a disposition to rot యీ గుడ్డ వుండే వైఖరి చూస్తే చివికిపోయ్యేదిగా వున్నది.
  • arragngement యేర్పాటు, విన్యాసము, నియమము, విధి.
  • the dispositionsof providence భగవత్సంతకల్పము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=disposition&oldid=472815" నుండి వెలికితీశారు