dissertation

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, వివరణము, వ్యాఖ్యానము, ప్రసంగము.

  • a dissertation upon grammar వ్యాకరణము మీద చేసిన వుపన్యాస గ్రంధము.
  • a dissertation upon Morals నీతి వివరణము.
  • a dissertation upon law వ్యవహారకాండ.
  • a dissertation upon fever జ్వరలక్షణ గ్రంధము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=dissertation&oldid=472770" నుండి వెలికితీశారు