dose

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, మందు యిచ్చుట. నామవాచకం, s, వక పూట ఔషధము.

  • he has got his dose వాడికి దెబ్బతగిలింది.
  • అనగా కావలసినది శిక్ష అయినది, వాడికి తల తాకింది.
  • this was a bitter dose to him యిందుచేత వాడి ప్రాణము విసికింది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=dose&oldid=929475" నుండి వెలికితీశారు