down!

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

interj., మండా, కాల, ( An exhortation to destruction ordemolition ) a contemptuous threat చీపడివుండు, అణిగిపడియుండు.

  • down! with it దాన్ని కొట్టి పడదొయ్యి.
  • down! with the tree down! ఆ చెట్టునుకొట్టిపడదోయి ! down! derry down! చెంగనాలో, జేజేరాం, యిది పదములలోవుండే వొకమాట .
  • those who cry down! with the English Governmentయింగిలీసు దొరతనము నాశనమైనది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=down!&oldid=858300" నుండి వెలికితీశారు