drawn

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, pass.

  • past of the verb to draw యీడ్చిన, వ్రాసిన.
  • See to Draw.
  • The sword was drawn ఆ కత్తి దూయబడ్డది, యుద్ధము ఆరంభమైనది.
  • a drawn sword విచ్చుకత్తి.
  • the bond was drawn ఆ పత్రము వ్రాయబడ్డది.
  • a long drawn note in music ఉదాత్తస్వరము, ప్రచయము, మూర్చన.
  • a deep drawn sigh నిట్టూర్పు.
  • a drawn game ఉభయత్ర గెలుపులేని ఆట, సరికిసరి అయిపోయిన ఆట.
  • drawn up in battle array యుద్ధసన్నద్ధులై వుండే.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=drawn&oldid=929581" నుండి వెలికితీశారు