drench

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, దాహము, యిది తిట్టుమాటికి.

  • physic for a bruteగుర్రములు మొదలైన వాటి యిచ్చే భేదిమందు.

క్రియ, విశేషణం, తడుపుట, ముంచుట.

  • a drenching rain జడివాన.
  • he drenched me with water నీళ్లు పోసి నన్ను తడిపినాడు.
  • to drench a horse with physic గుర్రానికి భేదికి యిచ్చుట.
  • to drench a horse or to make it drink గుర్రానికి నీళ్లు చూపుట.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=drench&oldid=929597" నుండి వెలికితీశారు