educate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to instruct youth విద్యాభ్యాసము చేయించుట, విద్యాబుద్దిచెప్పుట, చదువుసంధ్య నేర్పుట, శిక్షచెప్పుట, చదువు చెప్పుట.

  • he educated his son shamefully.
  • కొడుక్కు దుర్భుద్ధులు నేర్పినాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=educate&oldid=929859" నుండి వెలికితీశారు