elevated

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, పైకి యెత్తిన, ఉన్నతమైన, ఘనమైన, ప్రౌఢ.

  • Being in soelevated a situation this place is cold కొండమీద అయినందున చల్లగా వున్నది.
  • he was elevated with wine తాగి మత్తుగా వుండినాడు.
  • elevated with pride గర్వించిన.
  • elevated with joy ఆనందభరితుడైన.
  • Being elevated to the post of minister మంత్రి వుద్యోగమనేఔన్నత్యదశ వచ్చినందున .

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=elevated&oldid=446082" నుండి వెలికితీశారు