engagement

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, వొడంబడిక, వొప్పుదల.

  • they entered into an engagement for the house ఆ యిల్లు మాట్లాడుకొన్నారు, ఆ యింటిని గురించి వొడంబడిక చేసుకొన్నారు.
  • he kept his engagement వాడు మాట్లాడుకొన్న ప్రకారము జరిగించినాడు.
  • he broke his engagement మాట తప్పినాడు.
  • I have an engagement and therefore I cannot come వేరే వొప్పుకొన్నాను గనుక రాలేను.
  • or battle యుద్ధము.
  • there was a general engagement ఏకముగా యుద్ధము జరిగినది.
  • there was a partial engagement కొందరు యుద్ధము చేసినారు, అనగా కొందరు వూరక వుండినారని భావము.
  • of marriage నిశ్చితార్థము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=engagement&oldid=446671" నుండి వెలికితీశారు