Jump to content

entail

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, A deed settling an estate upon a series of heirs; and generally accompanied with conditions and limitations making a perpetuity ధనాధికారము, క్రమాగతాధికారము, క్రయవిక్రయాతీతభూమ్యాది, ఉత్తరాధికారే శున్ద్ధభోగ మాత్రం. వంశపరంపరగా అనుభవించేటట్టు యేర్పరచుట.

  • this entailed much embarrassment తుదకు యిందుచేత మహాసంకటము సంభవించినది.
  • this entailed much misery యిందుచేత మహత్తైన ఆపద సంభవించినది.
  • this will entail his ruin యిమదుచేత వాడు వుత్తరోత్తర చెడిపోతాడు.
  • this law-suit entailed another యీ వ్యాజ్యములో నుంచి మరివకవ్యాజ్యము కలిగినది.
  • this estate is entailed యీ ఆస్తి దానవిక్రయాద్యనర్హముగా వంశపరంపరగా అనుభవించేటట్టు నిర్ణయించబడ్డది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=entail&oldid=930303" నుండి వెలికితీశారు