envelope

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, చుట్టుట, కప్పుట, మరుగుచేయుట, దాచుట బిడాయించుట,లిఫాఫాచేయుట.

  • he enveloped the letter in silk ఆ జాబుకు పట్టుగవిసెనవేసినాడు.
  • clouds enveloped the mountain మేఘములు పర్వతమును కప్పుకొన్నవి.
  • darkness enveloped the country చీకటి ఆ దేశమంతా వ్యాపించినది.
  • Envelope, n.
  • s.
  • పైకాకితము, లిఫాఫా, చంద్రిక.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=envelope&oldid=458995" నుండి వెలికితీశారు