ephemeral

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, వొకనాటితో తీరేటి, అప్పుడు పుట్టి అప్పుడే పొయ్యే, బుద్బుదమువంటి, అశాశ్వతమైన, నశ్వరమైన.

  • this under taking was quite ephemeral యీయత్నము మిద్దెమీది పరుగైనది, యీ యత్నము చేసినదేగాని జరుగనేలేదు.
  • and ephemeral zeal ప్రారంభశూరత్వము.
  • ephemeral visitors వొకదినముండి చూచిపొయ్యే వాండ్లు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=ephemeral&oldid=446999" నుండి వెలికితీశారు