established

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, నిలకడగా వుండే, స్థిరమైన, నియమించిన, నిర్ణయమైన/ఏర్పరచిన, నిర్మించిన, స్థాపితమైన, కుదుటబడ్డ.

  • an established truth సిద్ధాంతము.
  • an established custom ఆచారము, వాడిక.
  • a man of established character ప్రసిద్ధుడు, పేరుపడ్డవాడు, ఘనుడు.
  • his health is re-established వాడి రోగము మళ్లీ కుదిరినది.
  • they wrongly say that the Canarese is not an established language కన్నడముశాస్త్రియ్యమైన భాష కాదంటారు.
  • or married పెండ్లియైన.
  • the established faith చాలా వ్యాపించివుండే మతము.
  • the established church సీమరాజు ఆవలంబించి వుండే మతము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=established&oldid=467322" నుండి వెలికితీశారు