establishment

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, కుదురుపాటు, స్థాపనము, నిర్ధారణము, ఏర్పాటు, దిట్టము,నిర్ణయము.

  • house establishment యింటి పనివాండ్లు.
  • government establishment సర్కారు సిబ్బంది.
  • the people of an office కచ్చేరివారు.
  • on my going to England I brokeup my establishment నేను సీమకు పొయ్యేటప్పుడు నా సామానును అమ్మివేసి పనివాండ్లనుతీసివేసినాను.
  • his establishment consists of twenty servants అతనికి పనివాండ్లుయిరువైమంది వున్నారు.
  • or marriage వివాహము.
  • the church establishment గుడి పరిజనము,గుడి పరివారము.
  • the mercantile establishment వర్తకులు.
  • the military establishment సేన, దండు.
  • the home establishment స్వదేశమందు వుండే రాజు యొక్క వుద్యోగస్తులు.
  • the foreign establishment రాజుచే దేశాంతరమనుకు పంపబడ్డ వుద్యోగస్తులు.
  • he is on the Bengal establishmentవాడు బంగాళా దేశములో వుద్యోగస్తుడుగా వున్నాడు.
  • trhe English have four establishments (presidencies) in India యిండియా దేశములో యింగ్లీషు వారికి నాలుగు సంస్తానములు వున్నవి.
  • the charges incured for an office establishment కచ్చేరి సిబ్బంది శెలవు.
  • an educational establishment బడి, పల్లెకూటము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=establishment&oldid=447482" నుండి వెలికితీశారు