eternity

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, నిత్యము, శాశ్వతము.

  • few think of eternity మోక్షమునుయెంచేవాండ్లు, యెవరు.
  • an eternity of bliss నిత్యానందము.
  • vulgarly, a long time వెయ్యేండ్లు, లక్షయేండ్లు.
  • he was launched into eternity orhe was hanged వాడు నిత్యత్వమును పొందించబడ్డాడు, అనగా వురితీయబడ్డాడు.

నామవాచకం, s, (read) నిత్యత్వము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=eternity&oldid=930527" నుండి వెలికితీశారు