exile

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, దేశములోనుంచి వెళ్లకొట్టుట, వూరువెళ్లకొట్టుట. నామవాచకం, s, దేశములోనుంచి వెళ్ల కొట్టబడ్డ వాడు, దేశభ్రష్టుడు, పరదేశి,దేశములోనుంచి వెళ్ళకొట్టపడడము.

  • they are unfortunate exiles వాండ్లు దేశములోనుంచి వెళ్లకొట్టబడ్డ దిక్కుమాలిన వాండ్లుగా వుండిరి.
  • he was then living in exile వాడు అప్పట్లో దేశ భ్రష్టుడై వుండినాడు.
  • here we live is splendid exile ప్రస్తుతము యిక్కడ యెంత జంభముగా ఉవ్Mడినా విదేశమందు వున్నాము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=exile&oldid=447823" నుండి వెలికితీశారు