explode

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, వెళ్లగొట్టుట, తరమగొట్టుట.

  • Formerly it was supposed that the cholera was communicated by the touch but that idea is now exploded మునుపు వాంతిభ్రాంతి స్పర్శచేత తగులుతుందని అంటూవచ్చినారు గాని యిప్పట్లో ఆ అభిప్రాయము పోయినది.

క్రియ, నామవాచకం, భగ్గుమనుట, పఠీలనుట, ఢమ్మనుట, పెట్లుట,చిట్లుట, విరియుట.

  • the powder exploded తుపాకి మందు భగ్గుమని అంటుకొన్నది.
  • the gun exploded తుపాకివేటు లేచినది.
  • the pod exploded కాయ చిట్లింది.
  • the bladder exploded తోలు తిత్తి విరిశిపోయినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=explode&oldid=930829" నుండి వెలికితీశారు