exposed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ఆవరణములేని, మరుగులేని, తెరవబడ్డ, అగుపరచబడ్డ,చూపబడ్డ.

  • when the wound was exposed కట్టువిచ్చేటప్పటికి.
  • this was exposedto redicule యిది పరిహాసాస్పదమైనది, నవ్వులపాలైనది.
  • this housestands much exposed యీ యింటికి మరుగు యేమిన్ని లేదు.
  • his lies are exposed వాడి అబద్ధాలు బయటపడ్డవి.
  • goods exposed in his shop వాడి అంగట్లో పరచిపెట్టిన సరుకులు.
  • this bay is exposed to the north wind యీ సముద్రములో కొట్టే వుత్తరపు గాలికి మరుగుగా వాడలు నిలిచేటందుకు చోటు లేదు.
  • when the skin was taken off the flesh was exposed తోలు తీసేటప్పటికి మాంసం బయటపడ్డది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=exposed&oldid=930841" నుండి వెలికితీశారు