extinct

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, ఆరిన, చల్లారిన, ముగిసిన, తీరిపోయిన, నిలిచిపోయిన, నశించిన.

  • the flame is not extinct ఆ జ్వాల యింకా అణగలేదు.
  • the familyis extinct ఆ వంశము నశించిపోయినది.
  • his love is now extinct వాడికి ఆ వ్యామోహముయిప్పుడు పోయినది.
  • after life is extinct ప్రాణము పోయిన తరువాత.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=extinct&oldid=448280" నుండి వెలికితీశారు