fairy

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, మోహిని, మాయ, యక్షిణి, శక్తి.

  • that troubles infantsబాలగ్రహము, యక్షుడు, కిన్నరుడు.
  • the fairies కన్నికలు,గ్రహములు.
  • fairy struck మోహిని పట్టిన, గ్రహము సోకిన.

విశేషణం, దివ్యమైన, గాంధర్వ.

  • a fairy weapon గాంధార్వాస్త్రము.
  • fairy giftsమాయ వరములు.
  • fairy gold మాయ బంగారు.
  • fairy melody అతి శ్రావ్యమైనపాట.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=fairy&oldid=474457" నుండి వెలికితీశారు