falsify

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, అబద్ధము చేసుట, నిజముకాదని అగుపరుచుట.

  • this paper falsifies what he said యీ సాధనముచేత వాడు చెప్పినదిఅబద్ధమౌతున్నది.
  • he made this prediction but the event falsified itయిట్లా జరగకపోతుందన్నాడు గాని అది జరగడముతో వాడు చెప్పినది అబద్ధమైపోయినది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=falsify&oldid=474564" నుండి వెలికితీశారు