feather

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, బొచ్చునుపరుచుట.

  • the bird feathers her nest ఆ పక్షిగూడుకట్టిలోగా బొచ్చు మెత్తగా పరుచుకొన్నది.
  • he had feathered his nest wellవాడు మంచి భాగ్యవంతుడైనాడు, నిండా ఆస్తి చేర్చినాడు.

నామవాచకం, s, ఈకె.

  • worn in the cap టోపీలో చెక్కుకున్న తరాయి.
  • downy feathers పక్షి యొక్క బొచ్చువేసి కుట్టిన మెత్త.
  • birds of a feather flock togetherవొక జాతి పక్షులు వొకటిగా కూడుకొంటవి, అనగా జ్ఞానులతో జ్ఞానులు చేరుతారు,దొంగలతో దొంగలు చేరుతారు, తాగుబోతులతో తాగుబోతులు చేరుతారని భావము.
  • this is a feather in his cap యిది వాడికి వొక జంభము.
  • feather weight తృణప్రాయము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=feather&oldid=931353" నుండి వెలికితీశారు