fecundity

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, సంతాన బాహుళ్యము, అభివృద్ధి.

  • the fecundity of the pig greaterthan that of the goat మేకల కన్నా పందుల వృద్ది అధికము.
  • from the fecundity of the white-ants చెదుళ్లు వొకటి నూరు అయ్యేటివిగనక.
  • the fecundity of the plantain is very great వొక అరిటిచెట్టు అనేక పిల్లలనుపెట్టుతున్నది, పిలికలను పెట్టుతున్నది.
  • manure promotes the fecundity of landయెరువు చేత భూమి బాగా ఫలిస్తున్నది.
  • from the fecundity of his geniusవాడి బుద్ది కౌశల్యము వల్ల.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fecundity&oldid=931363" నుండి వెలికితీశారు