fetter

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, సంకిళ్లువేసుట.

నామవాచకం, s, శృంఖలము, సంకెల.

  • metaphorically నిర్బంధముher presence was a fetter upon our conversation అది వుండడము వల్లమాకు మాట్లాడడమునకు నిర్భందముగా వుండినది.
  • she died leaving six children as a fetter upon me ఆరు మంది బిడ్డలను నాకాళ్ల కట్టి చచ్చినది.
  • he was then in fetters వాడికి అప్పట్లో సంకిళ్లు వేసి వుండినవి.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=fetter&oldid=449313" నుండి వెలికితీశారు