flap

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, రెక్కలవలె కొట్టుకొనుట.

  • the handkerchief flapped in the wind రుమాల గాలిలో పటపటమని కొట్టుకోన్నది.
  • the hat flapped over his eyes వాని టోపి కండ్లకు అడ్డముగా జారినది.
  • the sails wereflapping about in the breeze గాలులో వాడ చాపలు తెరవలె యిటు అటు కొట్టుకొని ఆడుతూ వుండినవి.
  • the flags make a flapping noise జెండాలుపటపటమని కొట్టుకొంటవి.
  • the cock made a flapping noise with its wingsకోడిపుంజు రెక్కలను చటచటమని కొట్టుకొన్నది.
  • some dogs have flapping earsకొన్ని కుక్కలకు చెవులు వేలాడుతూ వుంటవి.

క్రియ, విశేషణం, రెక్కలు ఝాడించుట.

  • the bird flapped its wings and flew away ఆ పక్షి రెక్కలను ఝాడించి యెగిరిపోయినది.
  • the elephant flaps his ears యేనుగ చెవులను ఝాడిస్తున్నది.
  • to flap off flies యీగలనుతోలుట.

నామవాచకం, s, రెక్క, రెక్కవలె వేలాడేటిది.

  • Hindu boys wear caps with flaps హిందు పిల్లకాయలు వేసుకొనే కుళ్లాయలకు రెక్కలు వుంటవి.
  • the caps worn by the musulmans have on flaps తురకలు వేసుకొనే కుళ్లాయీలకు రెక్కలు లేవు.
  • the flaps of an elephants flapears యేనుగ చెవులయొక్క కొనలు.
  • he raised the flaps of the table ఆ మేజ యొక్క రెక్కలనుయెత్తినాడు.
  • he let down the flaps of the table ఆ మేజరెక్కలను విడిచిపెట్టినాడు .
  • the flaps of an English saddle జీనికి పక్కను వేలడేతోలు రెక్కలు.
  • the flaps of coat చొక్కాయ యొక్క దవురు.
  • a fly flap చామరము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=flap&oldid=931779" నుండి వెలికితీశారు