flash

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, మెరుసుట, తళుక్కుమనుట. నామవాచకం, s, మెరుపు, తుళుకు, చాకచక్యము.

  • a flash of lightning తళుక్కుమని మెరవడము.
  • the sound of the gun reaches us after we see the flash ఫిరంగియొక్క మెరుపు మొదట తెలుస్తుంది, తరువాత శబ్దము వినబడుతున్నది.
  • the flashof her eyes దాని కండ్ల బెళుకు.
  • a flash of merriment వుల్లాసము.
  • flash songs కొంటెపదములు, పోకిరిపాటలు .
  • (this expression I find in Horace Walpole).

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=flash&oldid=931784" నుండి వెలికితీశారు