flexibility

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, వంగేగుణము, నయము, నమ్రత, వశ్యత.

  • from the e flexibility of a childsdisposition it is easily led పిల్లకాయలు, సులభులు, గనుక యెట్లా తిప్పితేఅట్లా వంగుతారు.
  • the flexibility of sanscrit is great గీర్వాణము యెట్లాతిప్పితే అట్లా దివ్యముగా తిరుగుతున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=flexibility&oldid=931844" నుండి వెలికితీశారు