foil

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, వొడకొట్టుట, విరగ్గొట్టుట, భంగపరుచుట, తట్టివేసుట.

  • తప్పించుట.
  • I foil ed him అతని యత్నమును భంగపరిచినాను.
  • to foil a mirror(see below) అద్దమునకు రసము పోసుట.

నామవాచకం, s, defeat వోడిపోవడము.

  • used in swordplay సాముకత్తి అనగాసాము నేర్చుకొనే వాండ్లు తిప్పే కత్తివంటి వొక ఆయుధము.
  • యిది యినుముతోగాని కొయ్యతోగాని చేసివుంటున్నది.
  • or leaf gilding మొలాముపనిfor jewels వర్ణపురేకు, వర్తి.
  • of a looking glass అద్దమునకు పోసినరసము.
  • the other women were as foil to her beauty వాండ్లచేత ఆమె సౌందర్యము మరీ ప్రకాశించినది.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=foil&oldid=450353" నుండి వెలికితీశారు