fore

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ముందరి.

  • the forearm ముందరి చెయ్యి.
  • అనగా మోచెయ్యి మొదలుకొనవేళ్లదాకాఅని తెలుసుకోవలసినది.
  • the fore finger తర్జనీ.
  • a horsefores quarter గుర్రము యొక్క ముందు జబ్బ, రెట్ట.
  • a fore quarter of mutton పక్క యెముకలతో వుండే మేక యొక్క ముందు జబ్బ, రెట్ట.
  • the forelegsof a horse గుర్రము యొక్క ముందరి కాళ్లు.
  • a fore tooth ముందరిపళ్లు.
  • the ship was painted black foreand aft ఆ వాడకు ముందుతట్టున్ను వెనకతట్టున్ను నల్లవర్ణము పూసివున్నది, ఆ వాడకు కడాకు నల్లవర్ణముపూసి వుండినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=fore&oldid=932045" నుండి వెలికితీశారు